వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వాణి అందిస్తున్న వైద్య సేవలకు ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
ప్రతిరోజూ సుమారు 40 మంది వరకు రోగులు పీహెచ్‌సీకి వస్తుండగా, ప్రతి ఒక్కరినీ ఓపికగా పరీక్షించి, అవసరమైన బీపీ, షుగర్, టైఫాయిడ్, రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మందులు సూచిస్తూ వైద్యం అందిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు స్థానికంగానే వైద్య సేవలు.
Comments
Loading comments...

