Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా జెండా పండుగ

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 15, 2026 2:01 PM జగిత్యాలGeneral
మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా జెండా పండుగ - Udayam
మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఎస్‌ఐ అనిల్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఏఎస్ఐ ప్రకాష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు, పుస్తకాలు, పెన్నులు అందజేశారు. దేశ సమైక్యత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్‌ఐ కోరారు.

Comments

G
Loading comments...