Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ వాణి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 18, 2026 1:45 PM జగిత్యాలGeneral
మల్లాపూర్ పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ వాణి - Udayam
మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వాణి రోగులను ఓపికగా పరీక్షిస్తూ అందిస్తున్న వైద్య సేవలకు స్థానికుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. రోజూ చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 40 మంది వరకు వివిధ అనారోగ్య సమస్యలతో పీహెచ్‌సీకి వస్తున్నారు. అవసరమైన పరీక్షలు నిర్వహించి, రోగుల పరిస్థితికి అనుగుణంగా వైద్యం అందిస్తున్నారు. రోగుల పట్ల శ్రద్ధగా వ్యవహరిస్తున్న డాక్టర్ వాణి ప్రజలు అభినందిస్తున్నారు.

Comments

G
Loading comments...