వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వాణి అందిస్తున్న వైద్య సేవలకు మండల ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
ప్రతిరోజూ సుమారు 40 మంది వరకు వివిధ అనారోగ్య సమస్యలతో పీహెచ్‌సీకి వస్తుండగా, డాక్టర్ వాణి ఓపికగా పరీక్షించి అవసరమైన వైద్య పరీక్షలు, మందులు అందిస్తున్నారు. రోగుల సమస్యలను శ్రద్ధగా విని సేవలందిస్తున్న ఆమె తీరును స్థానికులు అభినందిస్తున్నారు.
Comments
Loading comments...

