వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ మండలం మల్కారం పరిధిలో 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా షెడ్లు, భారీ భవనాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆమ్లాపూర్–మల్కారం, శంషాబాద్–షాబాద్ రహదారుల సమీపంలో నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
అనుమతులు లేని నిర్మాణాలకు నోటీసులు ఇస్తున్నామని, నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి నజీర్ తెలిపారు.
Comments
Loading comments...

