వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిహత్నూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో శుక్రవారం నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తొడసం దౌలత్‌రావు లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
అర్హులైన కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

