వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాపూర్‌లోని సర్వే నం. 71లో అక్రమ నాపరాతి తవ్వకాలపై లోకాయుక్త ఆదేశాలతో అధికారులు డ్రోన్, DGPS సర్వే చేపట్టారు. మొత్తం 20.33 ఎకరాల్లో గఫూర్ పాషా కుటుంబానికి భూమి ఉండగా, కేవలం 6.20 ఎకరాలకే లీజు ఉందని గుర్తించారు.
డ్రోన్ సర్వే ద్వారా ఖచ్చితమైన హద్దులు, అక్రమ తవ్వకాల విస్తీర్ణం లెక్కించి మైనింగ్ డీడీకి నివేదిక అందజేస్తామని సర్వేయర్ లక్ష్మీనారాయణ తెలిపారు.
Comments
Loading comments...

