Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాపూర్ వై జంక్షన్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
Harika Nov 04, 2026 7:17 PM సంగారెడ్డిGeneral
మల్కాపూర్ వై జంక్షన్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి - Udayam
కొండాపూర్ మండలం మల్కాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మల్కాపూర్, మల్లేపల్లి గ్రామాలకు వెళ్లే వై జంక్షన్ వద్ద మలుపు ప్రమాదకరంగా మారింది. రహదారి ఇరుకుగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో నిత్యం వాహనాల రాకపోకలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...