Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరిలో పలహారం బండి ఊరేగింపులో బందోబస్తు ఏర్పాటు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 17, 2026 10:08 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మల్కాజిగిరిలో పలహారం బండి ఊరేగింపులో బందోబస్తు ఏర్పాటు - Udayam
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో బోనాల ఉత్సవాలు, పలహారం బండి ఊరేగింపులు భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంతంగా ముగిశాయి. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు నిరంతర పర్యవేక్షణ చేపట్టి.. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...