వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరి పోలీసులు ప్రజల భద్రత కోసం కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా విజిబుల్ పోలీసింగ్, వాహన తనిఖీలు, కమ్యూనిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
అలాగే ‘మీ సురక్ష’, ‘నేను సైతం 2.0’ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Loading comments...

