Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరిలో విజిబుల్ పోలీసింగ్.. వాహన తనిఖీలు ముమ్మరం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 09, 2026 9:37 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మల్కాజ్‌గిరిలో విజిబుల్ పోలీసింగ్.. వాహన తనిఖీలు ముమ్మరం - Udayam
మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా విజిబుల్ పోలీసింగ్, వాహన తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రజలతో మమేకమై నేరాల నివారణకు చర్యలు చేపడుతున్నామని CP సుమతి తెలిపారు.

Comments

G
Loading comments...