వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి కమిషనర్ సుమతి ఉత్తమ సేవా పతకాలు ప్రదానం చేశారు. విధి నిర్వహణలో ప్రతిభ, అంకితభావాన్ని అభినందించిన ఆమె ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ బ్యాండ్ టీమ్‌ను ఆవిష్కరించారు.
Comments
Loading comments...

