వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ పోలీస్ శాఖలో తొలిసారిగా మల్కాజ్‌గిరి కమిషనర్ బి. సుమతి నేతృత్వంలో నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో మహిళా పోలీస్ బ్యాండ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక యూనిఫామ్‌లు, బ్యాండ్ వాయిద్యాలతో సిబ్బందికి శిక్షణ అందించారు.
సాక్సోఫోన్, ట్రంపెట్, డ్రమ్స్ వంటి వాయిద్యాలతో దేశభక్తి గీతాలు ఆలపించి అందరిని ఆకట్టుకున్నారు.
Comments
Loading comments...

