వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ గారు పాల్గొని అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

