వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. బౌలింగ్ కోచ్‌లు లసిత్ మలింగ, పారస్ మంబ్రేతో పాటు ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్కిన్సన్‌ను బాధ్యతల నుంచి తప్పించింది. ఈ విషయాన్ని గురువారం ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.
ముంబై తరఫున బౌలర్‌గా, మెంటార్‌గా, కోచ్‌గా సేవలందించిన మలింగ నాలుగు ఐపీఎల్ టైటిళ్లలో కీలక పాత్ర పోషించాడు.
Comments
Loading comments...

