Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లా గడ్డపై వారికన్‌ అరుదైన రికార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 3:20 PM జాతీయంక్రీడలు
బంగ్లా గడ్డపై వారికన్‌ అరుదైన రికార్డు - Udayam
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్‌ స్పిన్నర్‌ జోమెల్‌ వారికన్‌ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.53 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టి, బంగ్లా గడ్డపై అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదుచేసిన విండీస్‌ స్పిన్నర్‌గా నిలిచాడు.అతడి ధాటికిబంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. బ్యాటింగ్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 89 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...