Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలికిపురంలో టికెట్ల కోసం ఆశావహుల పోటీ

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:22 AM కోనసీమGeneral
మలికిపురంలో టికెట్ల కోసం ఆశావహుల పోటీ - Udayam
మలికిపురం మండల జడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌కు, ఎంపీపీ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో మండలంలో రాజకీయ సందడి మొదలైంది. జడ్పీటీసీ, ఎంపీపీ పదవులను ఆశిస్తున్న నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అధికార కూటమితో పాటు వైసీపీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలపై గ్రామాల్లో చర్చ జోరందుకుంది.

Comments

G
Loading comments...