Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలిదశ ఉద్యమకారుల వినతి

Follow Udayam on Google
Saychi Kumar Oct 07, 2026 9:35 AM కామరెడ్డిGeneral
మలిదశ ఉద్యమకారుల వినతి - Udayam
కామారెడ్డి జిల్లా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో వ్యక్తిగత కార్యదర్శి సుబ్రహ్మణ్యంకు బాన్సువాడకు చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారులు కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. మలిదశ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...