వార్తలకు తిరిగి వెళ్లండి

మల్హర్‌రావు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో క్రాంతికుమార్ తెలిపారు. గ్రామపంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు, సామర్థ్య పెంపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
మండల ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల మండలస్థాయి అధికారులు, గ్రామపంచాయతీల సర్పంచ్‌లు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో సూచించారు.
Comments
Loading comments...

