Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలేషియాలో రెండు రోజులు పర్యటించనున్న మంత్రి కొండపల్లి

Follow Udayam on Google
B RAJESH Aug 28, 2026 8:30 PM విజయనగరంGeneral
మలేషియాలో రెండు రోజులు పర్యటించనున్న మంత్రి కొండపల్లి - Udayam
ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మలేషియాలో 2 రోజులపాటు పర్యటించనున్నారు. పెనాంగ్లో ఈనెల 29న జరిగే మలేషియా తెలుగు అసోసియేషన్ (TAM) 70వ ప్లాటినం వార్షికోత్సవ వేడుకల్లో మలేషియా ముఖ్యమంత్రి చౌ కొన్ యో, ఉపప్రధాని డాటో డిరాజా డాక్టర్ అహ్మద్ జాహిద్ హమీద్ కలిసి మంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈనెల 30న ఆసియా పసిఫిక్ తెలుగు ఫెడరేషన్ (APTF) కాన్ఫరెన్స్లో పాల్గొంటారు.

Comments

G
Loading comments...