Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలేషియాలో ముగ్గురు యువకుల నిర్బంధం

Follow Udayam on Google
K Anuradha Sep 12, 2026 6:54 PM శ్రీకాకుళంGeneral
మలేషియాలో ముగ్గురు యువకుల నిర్బంధం - Udayam
ఉపాధి కోసం మలేషియా వెళ్లిన వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామానికి చెందిన సాయి, తరుణ్‌కుమార్, సాయివంశీ అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారుల అదుపులో ఉన్నారు. వీరు ఆగస్టు 12న విజిటింగ్ వీసాపై మలేషియా వెళ్లారు. యువకులు ఇమ్మిగ్రేషన్ అధికారుల అదుపులో ఉండటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ద్వారా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...