వార్తలకు తిరిగి వెళ్లండి

మలేసియా అందిస్తున్న 30 రోజుల వీసా రహిత ప్రయాణాన్ని ఉపాధి కోసం ఉపయోగించొద్దని భారత హైకమిషన్ సూచించింది. నకిలీ ఉద్యోగ ఆఫర్లతో భారతీయులు మోసపోతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసింది.
పర్యాటకులుగా వెళ్లి గడువుకు మించి ఉంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకమిషన్ తెలిపింది. ఉద్యోగాల పేరుతో ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని సూచించింది.
Comments
Loading comments...

