Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్దకల్ టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడిగా బి. విష్ణు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 6:57 PM జోగులాంబ గద్వాల్ General
 మల్దకల్ టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడిగా బి. విష్ణు - Udayam
తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) మల్దకల్ మండల నూతన కార్యవర్గాన్ని మంగళవారం గద్వాల జిల్లా పార్టీ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్, జిల్లా అధ్యక్షుడు బుచ్చిబాబు యాదవ్ సమక్షంలో బి. విష్ణు మండల అధ్యక్షుడిగా, గోపాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పలువురికి ఇతర బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...