వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం మాచవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, మందులు, వార్డులను పరిశీలించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

