వార్తలకు తిరిగి వెళ్లండి

వేంపల్లె మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల వసతులు, భోజన నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు.
ప్రభుత్వ మెనూ ప్రకారం పాలు, కోడిగుడ్లు అందించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, ఆహార విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
Comments
Loading comments...

