Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్కూర్‌ చెక్‌డ్యామ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం

Follow Udayam on Google
రాజిత దేవి Jul 31, 2026 7:50 AM నిజామాబాద్General
బీర్కూర్‌ చెక్‌డ్యామ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం - Udayam
బీర్కూర్‌ శివారులో మంజీర నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. చెక్‌డ్యామ్‌తో వృథా నీటిని నిల్వ చేసి భూగర్భ జలాల మట్టం పెంచే అవకాశం ఉందని తెలిపారు. ఇది గ్రామీణ నీటి సంరక్షణ, వ్యవసాయం, చేపల పెంపకానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...