వార్తలకు తిరిగి వెళ్లండి

సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, వారితో ఆప్యాయంగా మెలగాలని వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి వెంకటేష్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

