వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ MLC ఎన్నికపై చర్చించేందుకు నేడు కేటీఆర్, హరీష్‌రావు ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఎన్నికకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

