Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MLC ఎన్నికపై బీఆర్‌ఎస్ కీలక చర్చ

Follow Udayam on Google
G,SATHISH Sep 22, 2026 9:57 AM హైదరాబాద్General
MLC ఎన్నికపై బీఆర్‌ఎస్ కీలక చర్చ - Udayam
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో నేడు పార్టీ ముఖ్యనేతలతో కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్- రంగారెడ్డి -మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థి ఎంపిక, పార్టీ శ్రేణుల సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం ఇటీవలి రాజకీయ పరిణామాలపైనా నేతలు చర్చించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...