వార్తలకు తిరిగి వెళ్లండి

చుండూరు మండలం మున్నంగివారిపాలెం శ్రీ సీతారాముల వారి ఆలయంలో బుధవారం జరిగిన ధ్వజస్తంభ పునఃప్రతిష్ట మహోత్సవంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

