వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మలరామారం మండలం రంగపూర్ సమీపంలోని టైర్ల నుంచి ఆయిల్ తయారు చేసే పరిశ్రమను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శుక్రవారం తనిఖీ చేశారు. పాత టైర్ల నిల్వ, కార్మికుల పరిస్థితిని పరిశీలించారు.
భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ అనుమతుల వివరాలను రెండు, మూడు రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

