వార్తలకు తిరిగి వెళ్లండి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి శుక్రవారం తన నివాసంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, అత్యవసర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
మిగిలిన సమస్యలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆమె సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

