Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో భారీగా గోల్డ్ పేస్ట్ సీజ్

Follow Udayam on Google
రవళి దేవి Jun 26, 2026 4:49 PM జాతీయంGeneral
శంషాబాద్‌లో భారీగా గోల్డ్ పేస్ట్ సీజ్ - Udayam
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు తమ ప్యాంట్ల నడుము భాగంలో పేస్ట్ రూపంలో దాచి తరలిస్తున్న 2.271 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ బంగారం విలువ రూ.3.36 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...