Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులుల సంఖ్యలో మధ్యప్రదేశ్ రికార్డు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jun 25, 2026 7:03 PM జాతీయంGeneral
పులుల సంఖ్యలో మధ్యప్రదేశ్ రికార్డు - Udayam
భారతదేశంలోనే అత్యధిక పులుల జనాభా కలిగిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2022 అఖిల భారత పులుల అంచనా ప్రకారం.. దేశంలోని మొత్తం పులులలో ఐదో వంతు అంటే ఏకంగా 785 పులులు ఇక్కడే ఉన్నట్లు రికార్డయ్యింది. గడిచిన 2018 నుండి 2022 మధ్య కాలంలోనే మధ్యప్రదేశ్‌లో పులుల సంఖ్య ఏకంగా 49 శాతం పెరిగింది. ఇది జాతీయ వృద్ధి రేటు కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం.

Comments

G
Loading comments...