Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాయుసేనకు 'నేత్ర' అస్త్రం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jun 25, 2026 7:05 PM జాతీయంGeneral
వాయుసేనకు 'నేత్ర' అస్త్రం - Udayam
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘నేత్ర’ (AEW&C) వ్యవస్థ ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్‌ను భారత వాయుసేనకు డీఆర్డీఓ అధికారికంగా అందజేసింది. వాయుసేన, రక్షణ రంగాల ఉమ్మడి కృషితో తయారైన ఈ వ్యవస్థ ఇప్పటికే తన సత్తాను నిరూపించుకుంది. అధునాతన రక్షణ సాంకేతిక రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్' సాధనలో ఇది ఒక కీలక మైలురాయిగా అధికారులు అభివర్ణించారు.

Comments

G
Loading comments...