Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లగుట్ట బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 6:10 PM అల్లూరి General
గొల్లగుట్ట బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ - Udayam
ఎటపాక మండలం గొల్లగుట్టలో క్లోరోక్విన్ మాత్రలతో అస్వస్థతకు గురై భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Comments

G
Loading comments...