వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, కలెక్టర్ శ్యాంప్రసాద్‌తో కలిసి గురువారం రామగిరి మండలంలోని అప్పర్ పెన్నార్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నీటి నిల్వలు, ఆయకట్టు వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు.
రైతులకు సాగునీరు సక్రమంగా అందేలా చూడాలని వారు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని సాగునీటి అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
Comments
Loading comments...

