Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా సమీక్షలో ఎమ్మెల్యే సత్యం

Follow Udayam on Google
Harika Aug 22, 2026 11:41 AM జగిత్యాలGeneral
జిల్లా సమీక్షలో ఎమ్మెల్యే సత్యం - Udayam
జగిత్యాల కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సమీక్షలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో కలిసి చొప్పదండి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే సత్యం వివరించారు.

Comments

G
Loading comments...