Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 21, 2026 11:23 AM నిజామాబాద్General
ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు - Udayam
కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ నేతల మెడలోని చైన్లు మహిళలు లాగేసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే స్కూటీలు ఎత్తుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో నిజామాబాద్ అంకాపూర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్‌అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...