వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురం మండలం ఉచ్చిల, వసంతవాడ, పేరవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం అసెంబ్లీలో కోరారు. శిథిలావస్థకు చేరిన ప్రాజెక్టులతో వేలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదన్నారు.
ఉచ్చిలకు రూ.9 కోట్లు, వసంతవాడకు రూ.3.60 కోట్లతో మరమ్మతుల అంచనాలు సిద్ధమైనట్లు తెలిపారు. పరిపాలనా అనుమతులు మంజూరు చేసి పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరారు
Comments
Loading comments...

