Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరె బాల్‌రెడ్డి దశదిన కర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 30, 2026 8:36 PM జనగామ General
కదిరె బాల్‌రెడ్డి దశదిన కర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా - Udayam
బీఆర్‌ఎస్ నాయకుడు కదిరె రాజశేఖర్‌రెడ్డి తండ్రి కదిరె బాల్‌రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. బాలాజీ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...