Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మీడియా ముందుకు ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 9:52 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
నేడు మీడియా ముందుకు ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌  - Udayam
నకిలీ నియామక పత్రాలతో కోట్ల రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌ను పోలీసులు నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బ్యాంకు లావాదేవీలు, బెట్టింగ్ వ్యవహారాలపై విచారణ పూర్తయినట్లు సమాచారం. కేసు పూర్వాపరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ మోసంలో మరెవరి ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది.

Comments

G
Loading comments...