వార్తలకు తిరిగి వెళ్లండి

కలికిరి మండలం పత్తేగడలో మంగళవారం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు.
లబ్ధిదారుల యోగక్షేమాలు, సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...

