Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MLA మేడిపల్లి సత్యం సుంకే రవిశంకర్‌కు మాస్ వార్నింగ్

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 18, 2026 10:15 PM జగిత్యాలGeneral
MLA మేడిపల్లి సత్యం సుంకే రవిశంకర్‌కు మాస్ వార్నింగ్ - Udayam
10 సంవత్సరాలు అధికారంలో ఉన్న మీరు చేయలేని పని 2 సంవత్సరాలలోనే ఎలా చేస్తాను? ఇంకా మూడు సంవత్సరాల లోపు చేసి చూపిస్తానని అలాగే నెంబర్ 1 నియోజకవర్గంగా అభివృద్ధి చేసి చూపిస్తానని టిఆర్ఎస్ మాజీ MLA సుంకే రవిశంకర్ కి మరియు నాయకులకు మాస్ వార్నింగ్ ఇచ్చిన MLA మేడిపల్లి సత్యం గారు. వీడియోలు తీసుకోండి మీ గ్రూపులో పెట్టుకోండి ఎవడికి నేను భయపడను అని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Comments

G
Loading comments...