Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజగోపాల్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే మందుల సామేల్ ఆగ్రహం

Follow Udayam on Google
రేఖ దేవి Jul 24, 2026 7:01 PM నల్గొండGeneral
రాజగోపాల్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే మందుల సామేల్ ఆగ్రహం - Udayam
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాను మీ రాజ్యం అనుకుంటున్నారా అంటూ ఆయనను సూటిగా ప్రశ్నించారు. ముందు ఆయన తన మునుగోడు నియోజకవర్గ పరిస్థితిని చూసుకోవాలని హితవు పలికారు. తన నియోజకవర్గంలో వేలు పెడితే సహించేది లేదని, మంత్రి పదవులపై కూడా ఆయన కీలక డిమాండ్లు చేశారు.

Comments

G
Loading comments...