వార్తలకు తిరిగి వెళ్లండి
పార్టీ మార్పు ప్రచారంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పష్టత

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఖండించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఆలోచన లేదని, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
పార్టీ నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. కేడర్ సైతం ఈ ప్రచారాన్ని నమ్మవద్దని, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Comments
Loading comments...