Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రాపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శలు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 28, 2026 12:05 PM హైదరాబాద్General
హైడ్రాపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శలు - Udayam
హైడ్రా తొమ్మిది తలల సర్పమైతే, సీఎం రేవంత్ రెడ్డి పది తలల రావణాసురుడని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. హైడ్రా అరాచకాలపై రాష్ట్ర హైకోర్టు కూడా వ్యాఖ్యానించిందని గుర్తుచేశారు. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎంకు వ్యక్తి ముఖ్యమా లేక హైకోర్టు తీర్పు ముఖ్యమా తేల్చాలన్నారు.

Comments

G
Loading comments...