Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అజీమ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ధన్ పాల్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 11, 2026 3:17 PM నిజామాబాద్General
అజీమ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ధన్ పాల్ - Udayam
ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వద్ద మృతి చెందిన యువకుడు అజీమ్ కుటుంబాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆటోనగర్‌లో పరామర్శించారు. కుటుంబానికి ఆసరాగా ఉండే యువకుడు మృతి చెందడం బాధాకరమని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...