Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్కువలో 67.97 శాతం పోలింగ్ నమోదు

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 12:14 PM పార్వతీపురం మన్యంGeneral
మక్కువలో 67.97 శాతం పోలింగ్ నమోదు - Udayam
మక్కువ మండలంలోని 14 ఎంపీటీసీ సెగ్మెంట్లలో మొత్తం 67.97 శాతం పోలింగ్ నమోదైంది. డి.శిర్లాంలో అత్యధికంగా 73.7 శాతం, చప్పబుచ్చంపేటలో అత్యల్పంగా 58.1 శాతం ఓటింగ్ నమోదైంది. వెంకంపేట, మార్కొండపుట్టిలో 71.6%, పనసబద్రలో 71.4%, డబ్బగెడ్డలో 69.7%, మక్కువ-1లో 69.2%, కోనలో 68.7%, తూరుమామిడిలో 68.4%, కాశీపట్నంలో 66.7%, శంబరలో 66%, చెముడులో 64.8%, కవిరిపల్లిలో 63.2%, మక్కువ-2లో 62.8% పోలింగ్ నమోదైంది.

Comments

G
Loading comments...