Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేదాంత అల్యూమినియం కొనుగోలుకు 'ఎమ్‌కే' రికమండేషన్

సతీష్ కుమార్ Jul 02, 2026 5:21 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
వేదాంత అల్యూమినియం కొనుగోలుకు 'ఎమ్‌కే' రికమండేషన్ - Udayam Digital
వేదాంత అల్యూమినియం మెటల్ (VAML) షేరును కొనుగోలు (BUY) చేయవచ్చని ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ పేర్కొంది. ఈ స్టాక్‌కు రూ. 550 టార్గెట్ ధరను నిర్ణయించింది. గ్లోబల్ మార్కెట్‌లో అల్యూమినియం కొరత, కంపెనీ సొంతంగా ఖర్చులను తగ్గించుకుంటూ సాధిస్తున్న వృద్ధి ఇందుకు సానుకూల అంశాలని విశ్లేషించింది. ఈ షేరు ప్రస్తుత ధర నుండి దాదాపు 22% పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

Comments

G
Loading comments...